“బాబ్రీ మసీదు పడగొట్టటమే అన్యాయమైతే ఇన్నాళ్ల తరువాత సుప్రీం కోర్టు ఇచ్చిన తీర్పు అయితే మరింత అన్యాయం” అన్నది ఈనాటి భారతదేశంలో అధికశాతం ముస్లిముల ఆవేదన. ఇది విశ్వాసం తాలూకు ఆవేదనా? లేక కేవలం గెలుపోటముల తాలూకు ఆవేదనా? అన్నది గమనిస్తే…
“యూనిలాట్రలిజం (Unilateralism)” తెలుగులో చెప్పాలంటే- “ఏక పక్ష సిద్ధాంతం” అంటారు. సంక్షిప్తంగా వివరించాలంటే- అవతలి వారు పరిచయస్థులు కానప్పటీ లేదా వారి మద్దతు సహకారం లేనప్పటికీ ఇవతలి వ్యక్తి తన తరఫున ఏకపక్షంగా ఇతరుల ప్రయోజనాల కొరకు సహాయాన్ని లేదా మద్దతును…
అత్యంత ప్రాముఖ్యత కలిగిన ఈ వ్యాసాన్ని జాగ్రత్తగా పరిశీలన చేయాల్సిందిగా నేను ప్రత్యేకంగా ఈనాటి ప్రవక్త ముహమ్మద్ (స) పట్ల వ్యతిరేక భావన కలిగిన క్రైస్తవులను ఆహ్వానిస్తున్నాను. ఎందుకంటే అధిక శాతం క్రైస్తవ బోధకులు చేస్తున్న విమర్శ – “ముహమ్మద్ ప్రవక్త…
ఖురాన్లో అల్లాహ్ ముస్లిములను- ‘విశ్వాసులారా! యూదులు-క్రైస్తవులనూ మీ మిత్రులుగా చేసుకోకండి’ -5:51 అని అంటుంది. అలాంటప్పుడు బైబిల్లో యెహోవా అల్లాహ్ ఎలా కాగలుగుతాడు? అన్నది నేటి అధికశాతం మంది అభినవ ఇస్లామోఫోబిక్కులైన క్రైస్తవ సువార్తీకుల వాదన. ఇలాంటి వాదన చేసేవారు ముందుగా…
“ఆ రేప్ చేసినోళ్లను నడి రోడ్డు మీద ఉరి తీయాలి అప్పుడు గానీ రేప్ లు ఆగవు!” “ఆ రేప్ చేసినోళ్లను పబ్లిక్ లో రాళ్ళతో కొట్టి చంపాలి అప్పుడు గానీ రేప్ లు ఆగవు!” ఇవి ప్రతీసారి ఎక్కడో చోట…
ఒక వ్యక్తిపై ఏదైనా సమస్య వచ్చిపడటం అన్నది వేరు, పూర్తి సమాజంపై ఏదైనా సమస్య వచ్చిపడటం అన్నది వేరు. ప్రపంచవ్యాప్తంగా ముస్లిం సమాజంపై జరుగుతున్న అనేక దాడులు, ప్రస్తుత ముస్లిం సమాజంపై ఆవహించి ఉన్న భయాందోళనల నేపథ్యంలో ముస్లిములుగా ఉన్న మేము…
ఒక ఇంటి కప్పు స్థిరంగా నిలబడాలి అంటే దానిని బలమైన స్థంబాలు తమపై మోస్తూ ఐక్యతతో నిలబడటం ఎంత అవసరమో భిన్న మతాలు కలిగిన సమాజం ప్రశాంతంగా మనగలగటానికి దానిలో వ్యక్తుల మధ్య పటిష్ట ఐక్యత కూడా అంతే అవసరం అన్నది…
“అందరూ బాగుండి అందులో నేనూ ఉండాలనేది మత వాదం, నా వర్గం మాత్రమే బాగుండి మిగతావారు నాశనమైపోవాలనేది మతతత్వవాదం. తనతోపాటు అందరూ బాగుండాలని కోరుకునేవాడు మతవాది అందరూ పోయి నేను మాత్రమే ఉండాలనుకునేవాడు మతోన్మాది” ఈ ఆర్టికల్ కి “ముస్లిములు ఉంటే…
ముస్లిం సమాజంపై ఇన్నేసి ఉపద్రవాలు వచ్చి పడుతుంటే దేవుడు చూస్తూ ఎలా ఉరుకుంటున్నాడు? అల్లాహ్ ముస్లిములకు సహాయం చెయ్యడా? ఇది ఓ సోదరుడు నన్ను అడిగిన ప్రశ్న. *** ముస్లిములు అల్లాహ్ ను వేడుకున్నప్పుడు ఆయన ఎన్నడూ ముస్లిములకు సహాయపడలేదా? అంటే…
ఇస్లామోఫోబియా పెంచుకోవాలంటే గాసిప్పులో ఇస్లాం గురించి వినాలి ఇస్లామోఫోబియా వదిలించుకోవాలంటే ఖురాన్ పరిశీలనగా చదవాలి. ఈ పోస్ట్ ముఖ్యంగా షేర్ చెయ్యటానికి కారణం- ఖురాన్ ఉగ్రవాదాన్ని ప్రేరేపిస్తుంది, అశాంతిని కలగజేస్తుంది, దౌర్జన్యాన్ని నేర్పుతుంది బ్లా బ్లా బ్లా… అంటూ సోషల్ మీడియాలో…